Mohammed Siraj Opens Up About His “Finger On Lips” Celebration After Bagging Four Wickets At Lord’s

#ENGvsIND2021
#MohammedSiraj
#FingerOnLipsCelebration
#Lords
#IPL2021
#HyderabadPacer

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సైతం ఓ కొత్త తరహా సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దుమ్మురేపుతున్న ఈ హైదరాబాద్ గల్లీ బాయ్.. వికెట్ తీసిన ప్రతిసారి.. బ్యాట్స్మన్వైపు చూస్తూ మౌనంగా వెళ్లిపోమ్మని.. పెదవులపై వేలు పెట్టుకుని సైగలు చేస్తున్నాడు.